Mohan babu: ఎక్కడా దొరకని మోహన్ బాబు ఆచూకీ..! 8 d ago
మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శుక్రవారం నుంచి మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీవీ9 రిపోర్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో మోహన్ బాబు స్టేట్ మెంట్ రికార్డ్ కోసం పోలీసులు యత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మోహన్ బాబు ఆచూకీ ఎక్కడ దొరకలేదు.